Tuesday 25 July 2023

Kanna, I miss you


 

కన్నా, నేను నిన్ను మిస్ అయ్యాను

నిన్న రాలేకపోయాను నన్ను క్షమించు

నా మనసంతా కూడా ఎవరో ముక్కలు ముక్కలుగా నరికినట్లు ఉన్నది

నా మనసంతా రక్తం వస్తున్నది

మనమీద ఏదో జరుగుచున్నది కన్నా

మనమంతా మనుషులమే కాని

మనము వేరు వారు వేరు నాన్న

వాళ్ళు మనల్ని చూసినప్పుడు వారిలో ఉన్న బాపనోడు బయటకు వస్తాడు

బాపనోడు బయటకు వస్తే రెడ్డి గాడు బయటకు వస్తాడు

రెడ్డి గాడు బయటకు వస్తే

కమ్మోడు బయటకు వస్తాడు

కమ్మోడు రెడ్డి గాడు బయటకు వస్తే

కాపు గాడు వెళమోడు బయటకు వస్తాడు

బాపనోడు క్రూరుడు

వాడి దగ్గర పనిచేసే కుక్కలు ఇంకా క్రూరులు

వాళ్ళందరూ కలిసి మానాలని చంపేసారు నా బిడ్డ

బాపనోడు దగ్గర పనిచేసే రెడ్డి కుక్క కమ్మ కుక్క కాపు కుక్క వెలమ కుక్క కుక్కలు మానాలని చాలా హీనముగా చూస్తున్నాయి చంపుతున్నాయి

వీళ్ళని ఆదర్శముగు తీసుకొని తెల్లోడు మానాలని చాలా హీనంగా చూస్తున్నారు కన్నా

మనది అంటరాని ప్రేమ

వాళ్ళది అంటుకొని ప్రేమ

నిన్ను చంపేశారు కన్నా దుర్మార్గులు అందరు కలిసి మీ పెద్దన్నని చంపేసినట్టే ఇండియా లో కాపు లందఱు కాలిని

వాళ్ళు నతురల్ డెత్ అని చెపుతున్న నా మనసు అంగీకరించడాలు లేదు కన్నా

ప్రేమ లేని చోట హింసా వుంటాది కన్నా

హింస మన దగ్గర ఉన్న కులములో అంటరానితనములో రంగులో ఉన్నది కన్నా

హింస మీ అన్నయ్యని ఇండియా లో నిన్ను జర్మనీ లో బలితీసుకున్నాయి నా బిడ్డ

ప్రాంతాలు వేరైనా మతాలు వేరైనా హింస ఒకటే మన మీద జరిగే హింస ఒకటే మనం ఎక్కడికి వెళ్లినా కన్నా

 

Kanna, I miss you

I could not come yesterday forgive me

My whole mind is also cut into pieces by someone

My heart was bleeding

Then something is happening to us

We are all human

We are different, they are different, my son

When they see us, the Brahmin in them comes out

If that Brahmin comes out, that Reddy will come out

If that Reddy guy comes out

That Kamma guy will come out

If that Kammodu comes out that Reddy comes out

That Kaapu guy and Velama guy will come out

That Brahmin is cruel

Those dogs that work for him are still wild

They all killed to live together, my child

That Reddy dog,

That Kamma dog,

That Kapu dog,

That Velama dog,

Those who work under that Brahmin are inhuman

Those dogs treat us very badly and kill us

Taking them as an example, they are treating us very badly

Ours is untouchable love

Theirs is a touchable love

They killed you in Germany just like all those wicked people killed your elder brother in India

I don't agree with them saying it was a natural death

Where there is no love there is violence

That violence is more than the color of untouchability in our caste

That violence killed your brother in India and you in Germany, my child

No matter if the regions are different or the religions are different, the violence against us is the same no matter where we go”

 

 

 

Date of Birth of My Baby Boy, Stanford Suryaraju Mattimalla: Tuesday, July 4, 2023

 

Date of Death of My Baby Boy, Stanford Suryaraju Mattimalla: Tuesday, July 4, 2023

 

Thank you, Dein-Sternenkind Stiftung @DSternenkind, for your beautiful gift of my baby’s photos.

 

Tuesday, July 11, 2023, is the burial date of my son Stanford in Regensburg, Germany.

 

Who is responsible for the death of my baby boy, Stanford Suryaraju Mattimalla? Is caste, race, ethnicity, or untouchability in India, Ethiopia, the Czech Republic, and Germany responsible for the death of my baby boy on Tuesday, July 4, 2023, at the Caritas-Krankenhaus St. Josef in Regensburg, Germany?

 

Dr. Suryaraju Mattimalla

Author of the globally acclaimed "Compatibility of the Death Penalty with the Purpose of Criminal Punishment in Ethiopia".

Author of "Why I Am Not Indian: The Untouchable Rejecting India's Citizenship"

Author of “Dalit/Untouchable Anthology: Untouchable Lived Experiences”

Author of “An Intellectual History of Anti-Caste Philosophers in India: A Study on Babasaheb Dr.B.R.Ambedkar”

 

 

No comments:

Post a Comment